Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు....... ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 11:02 AM

సూర్యాపేటలో డ్రైనేజీ పనులపై నిర్లక్ష్యం… కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి

18-05-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట పట్టణంలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కాంట్రాక్టర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని సి.పి.ఐ (ఎం-ఎల్) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కమిటీ నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణంలో చేపడుతున్న డ్రైనేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయని, తవ్విన రోడ్లను సకాలంలో పూడ్చకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎక్కడికక్కడ గుంతలు, దుమ్ము కారణంగా రాకపోకలు కష్టతరమవుతున్నాయని, ప్రమాదాలకు కూడా అవకాశం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేటలో డ్రైనేజీ పనులపై నిర్లక్ష్యం… కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి

Article Image

సూర్యాపేట పట్టణంలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కాంట్రాక్టర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని సి.పి.ఐ (ఎం-ఎల్) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కమిటీ నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణంలో చేపడుతున్న డ్రైనేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయని, తవ్విన రోడ్లను సకాలంలో పూడ్చకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎక్కడికక్కడ గుంతలు, దుమ్ము కారణంగా రాకపోకలు కష్టతరమవుతున్నాయని, ప్రమాదాలకు కూడా అవకాశం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News