Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సిపిఎం పార్టీ పోరాట ఫలితమే నేడు రైతులకు భూమి పట్టాలు ;మల్లు నాగార్జున రెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 07:08 PM

సూర్యాపేట పురపాలక సంస్థ ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ షఫీ ఉల్లా గారి ఎన్నిక

16-02-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

41వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం – బాధ్యతలు స్వీకారం

సూర్యాపేట పురపాలక సంస్థ ఉపాధ్యక్షుడిగా 41వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ షఫీ ఉల్లా ఎన్నికయ్యారు. పురపాలక సంస్థలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన స్పష్టమైన మెజారిటీతో ఆయనను ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకున్నారు. సోమవారం స్థానిక పురపాలక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మహమ్మద్ షఫీ ఉల్లా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై అభినందనలు తెలిపారు. మహమ్మద్ షఫీ ఉల్లా మాట్లాడుతూ, పట్టణ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ప్రతి వార్డులో ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానని పేర్కొన్నారు. పురపాలక సంస్థ అభివృద్ధికి చైర్‌పర్సన్‌తో సమన్వయంగా పనిచేస్తూ పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేట పురపాలక సంస్థ ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ షఫీ ఉల్లా గారి ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News