Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:21 AM

సుమారు 170 గ్రాముల ఎండిన గంజాయి

సుమారు 170 గ్రాముల ఎండిన గంజాయి

సుమారు 170 గ్రాముల ఎండిన గంజాయి
10-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- సుమారు 2.400 గ్రాములు మత్తు పదార్థం స్వాధీనం నిందితుడిని అరెస్ట్

- జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి(డీపీఈఓ) ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం భువనగిరి పట్టణ పరిధిలో ప్రత్యేక నిఘా నిర్వహించుచుండగా, భువనగిరి పట్టణంలోని ఇంటి నెంబర్: 3-9-27, స్థానిక 24వ వార్డు వద్ద గంజాయి విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. పట్టుబడిన నిందితుడి పేరు సనౌల్ షేక్,తండ్రి:సదుల్ షేక్. ఇతను ముహబ్బత్‌పూర్,దుఇసతాబిఘి గ్రామం,మాల్దా జిల్లా,వెస్ట్ బెంగాల్ (పిన్ కోడ్:732201)కు చెందిన వ్యక్తి ఈ

నిందితుడి వద్ద నుండి మొత్తం సుమారు 170 గ్రాముల ఎండిన గంజాయి మరియు మత్తు పదార్థంలా అనుమానిస్తున్న గుర్తు తెలియని పదార్థం సుమారు 2.400 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై నిందితుడిపై యన్.డీ.పీ.ఎస్ చట్టం -1985 ప్రకారం కేసు నమోదు చేయబడింది. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి 35 రోజుల రిమాండ్ కోరడమైనది. నిందితుడిని మంగళవారం రోజు కోర్టులో హాజరు,పరచడం జరిగింది.జిల్లా ప్రజలు మత్తు పదార్థాల వినియోగం మరియు అక్రమ రవాణా గురించి సమాచారం ఉన్నచో ఎక్సైజ్ శాఖకు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.

Sthanikam

సుమారు 170 గ్రాముల ఎండిన గంజాయి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News