Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:38 PM

సుద్దకుంటపల్లి గ్రామంలో వెలగని వీధి దీపాలు – ప్రజల్లో ఆందోళన

సుద్దకుంటపల్లి గ్రామంలో వెలగని వీధి దీపాలు – ప్రజల్లో ఆందోళన

సుద్దకుంటపల్లి గ్రామంలో వెలగని వీధి దీపాలు – ప్రజల్లో ఆందోళన
01-04-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సుద్దకుంటపల్లి గ్రామంలో వీధి దీపాలు వెలగకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో చీకటి కమ్ముకోవడంతో మహిళలు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారు.

చీకటి కారణంగా దొంగతనాలు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు చెబుతున్నారు.

తక్షణమే స్పందించి వీధి దీపాలను మరమ్మతు చేసి, గ్రామంలో వెలుతురు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.

Sthanikam

సుద్దకుంటపల్లి గ్రామంలో వెలగని వీధి దీపాలు – ప్రజల్లో ఆందోళన

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా సుద్దకుంటపల్లి గ్రామంలో వీధి దీపాలు వెలగకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో చీకటి కమ్ముకోవడంతో మహిళలు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారు.

చీకటి కారణంగా దొంగతనాలు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు చెబుతున్నారు.

తక్షణమే స్పందించి వీధి దీపాలను మరమ్మతు చేసి, గ్రామంలో వెలుతురు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News