Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:19 PM

సుద్దగుంటపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం

సుద్దగుంటపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం

సుద్దగుంటపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం
13-03-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండలం, సుద్దగుంటపల్లి గ్రామంలో శుక్రవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ గోరంట్ల వారి ఆధ్వర్యంలో, పశుసంవర్ధక శాఖ సహకారంతో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ ఆర్. వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. గోరంట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ శైలజ, సోమందేపల్లి మండల కన్వీనర్ నడిమిపల్లి వెంకటేష్

ఫైవ్ మాన్ కమిటీ సభ్యులు భానుకిర్తి, స్వామి, సిద్దలింగప్ప, రామకృష్ణ, శరత్ చంద్ర రెడ్డి, మాగేచేరేవు సర్పంచ్ బి. నరసింహులు, పందిపర్తి శ్రీనివాస్ రెడ్డి, అనసూయమ్మ, ఇర్ఫాన్, నడిమిపల్లి రామాంజి, గుడిపల్లి రంగప్ప తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సుద్దగుంటపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండలం, సుద్దగుంటపల్లి గ్రామంలో శుక్రవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ గోరంట్ల వారి ఆధ్వర్యంలో, పశుసంవర్ధక శాఖ సహకారంతో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ ఆర్. వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. గోరంట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ శైలజ, సోమందేపల్లి మండల కన్వీనర్ నడిమిపల్లి వెంకటేష్

ఫైవ్ మాన్ కమిటీ సభ్యులు భానుకిర్తి, స్వామి, సిద్దలింగప్ప, రామకృష్ణ, శరత్ చంద్ర రెడ్డి, మాగేచేరేవు సర్పంచ్ బి. నరసింహులు, పందిపర్తి శ్రీనివాస్ రెడ్డి, అనసూయమ్మ, ఇర్ఫాన్, నడిమిపల్లి రామాంజి, గుడిపల్లి రంగప్ప తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News