Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:53 PM

స్థానిక ఎలక్షన్లో పోల్ చిట్టి పంచిన వారికీ డబ్బులు చెల్లించాలి

10-01-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బిఎల్ఓ లతో వెట్టిచాకి చేయిస్తున్న అధికారులు డబ్బులు ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఎంపీడీవోలను సస్పెండ్ చేయాలి

ఏఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి చిరంజీవి

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:నారాయణఖేడ్ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో బిఎల్ఓ గా పాయింట్ పర్సన్ గా అనేకమంది పనిచేసిన వారికి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు బి ఎల్ ఓ పోల్ చిట్టీలు వంచిన వారికి డబ్బులు ఇవ్వాల్సింది ఉన్న ఎంపీడీవో నిర్లక్ష్యం పూర్తిగా కనబడుతుంది దీనివల్ల అనేకమంది ఇబ్బంది పడ్డారు కొందరి అంగన్వాడీ టీచర్లకు ఎలక్షన్ డ్యూటీ పడ్డ వారికి బిఎల్ఓ ఉన్నవారు పోల్ చిట్టీలు పంచి పోవాల్సిందని టార్చర్ కూడా చేయడం అనేది జరిగింది అవన్నీ తట్టుకోని వాళ్ళు పోల్చీటీలు కూడా పంచి అనేకమంది వారు ఎలక్షన్ డ్యూటీ కూడా చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డది అలాంటి పరిస్థితిలో పనిచేసిన వారికి డబ్బులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. అనేక గ్రామాలలో పాయింట్ పర్సెంట్ గా విలేజ్లో పనిచేసిన వారికి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడం బాధాకరం వారికి కూడా డబ్బులు ఇవ్వాలని అట్లనే గ్రామపంచాయతీ సిబ్బంది కూడా పనిచేశారు వారు ఎన్ని రోజులు చేశారు వారందరు కూడా డబ్బులు చెల్లించే విధంగా అధికారులు చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు ఒకవేళ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని హెచ్చరించారు తక్షణమే డబ్బులు చెల్లించాలన్నారు ఒకవేళ చెల్లించకుంటే సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు

Sthanikam

స్థానిక ఎలక్షన్లో పోల్ చిట్టి పంచిన వారికీ డబ్బులు చెల్లించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News