Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు

Updated : 31 Jan 2026 14:59 IST
As Preferred Source 1 min read
సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు

సోషల్ మీడియా వేదికగా ‌రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థుల అనుచరులకు కోదాడ సీఐ శివశంకర్ పలు సూచనలు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను పాటించాలని పట్టణ ప్రజలకు సూచించారు.

Sthanikam

సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు

Article Image

సోషల్ మీడియా వేదికగా ‌రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థుల అనుచరులకు కోదాడ సీఐ శివశంకర్ పలు సూచనలు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను పాటించాలని పట్టణ ప్రజలకు సూచించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news