Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:36 AM

సొసైటీ తాళాలు పగలగొట్టి దొంగతనం చేసిన ముద్దాయి అరెస్ట్

09-02-2026 821 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును చాట్రాయి పోలీసులు విజయవంతంగా ఛేదించారు.నరసింహారావుపాలెం గ్రామ సొసైటీలో తాళాలు పగలగొట్టి లోపల ఉన్న బీరువాను తెరిచి అందులోని నగదును దొంగతనం చేసిన ముద్దాయిని చాట్రాయి పోలీసులు అరెస్ట్ చేశారు.

ముద్దాయి వివరాలు:నక్క గంగాధర్ రావు, తండ్రి రత్తయ్య, వయస్సు 34 సంవత్సరాలు, నరసింహారావుపాలెం గ్రామము, చాట్రాయి మండలం. నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో చాట్రాయి ఎస్‌.ఐ డి. రామకృష్ణ మరియు వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అనుమానితుల కదలికలపై పూర్తి స్థాయి నిఘా ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో ముద్దాయిని ఈ రోజు పట్టుకోవడం జరిగినది. ముద్దాయి వద్ద నుండి దొంగిలించిన 1,40,000/రూపాయల నగదును స్వాధీన పరచుకొని ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి నట్లు చాట్రాయి ఎస్సై డి.రామకృష్ణ తెలియజేశారు

Sthanikam

సొసైటీ తాళాలు పగలగొట్టి దొంగతనం చేసిన ముద్దాయి అరెస్ట్

Article Image

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News