Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:36 AM

సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి

01-02-2026 199 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం: ఏఐసీసీ ఇంచార్జి సెక్రటరీ విశ్వనాథన్

సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కైవసం చేసుకోవాలని ఏఐసీసీ ఇంచార్జి సెక్రటరీ విశ్వనాథన్ పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికలపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు.డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాట్లాడుతూ, నాయకులంతా ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతుంటే సూర్యాపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. నాయకుల ఐక్యతను చూస్తే తప్పకుండా మున్సిపాలిటీ గెలుస్తామనే పూర్తి నమ్మకం కలుగుతోందన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, అనుములపురి రవిబాబు, ఓబీసీ సెల్ వైస్ చైర్మన్ తండు శ్రీనివాస్ యాదవ్, ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చింతమళ్ళ రమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు యండి అంజద్ అలి, నాయకులు పెద్దిరెడ్డి రాజా, ముదిరెడ్డి రమణారెడ్డి, షఫీ ఉల్లా, గట్టు శ్రీనివాస్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News