Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:51 PM

సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం

సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం

సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం
February 13, 2026 03:10 PM 228 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


31 వార్డుల్లో జెండా పాతిన హస్తం – ఛైర్మన్‌గా మోరిశెట్టి నివేదిత

సూర్యాపేట పట్టణంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 48 వార్డుల్లో 31 వార్డులను గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేసింది. ఈ ఫలితాలతో మోరిశెట్టి నివేదిత ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

బీఆర్ఎస్ 11 వార్డుల్లో విజయం సాధించగా, బీజేపీ ఒక వార్డులో గెలిచింది. ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయాన్ని నమోదు చేశారు.

కాంగ్రెస్ పార్టీ – గెలిచిన వారు (మొత్తం: 31)

వార్డు 1 – బానోతు సైదులు

వార్డు 2 – తన్వీర్ హుస్సేన్ సయ్యద్

వార్డు 6 – చిలుముల సునీల్ రెడ్డి

వార్డు 9 – బండారు మంగమ్మ

వార్డు 10 – వెంకటి శేఖర్ రెడ్డి

వార్డు 12 – కోడి నాగరాజు

వార్డు 13 – భూక్య కౌసల్య

వార్డు 15 – పిల్లల భవాని

వార్డు 16 – జహీర్ షేక్

వార్డు 17 – బైరబోయిన శ్రీదేవి శ్రీనివాస్

వార్డు 18 – వూర రామమూర్తి

వార్డు 20 – చెంచల మణిలత

వార్డు 21 – వీణ బోలగాని

వార్డు 22 – యెల్గూరి అలివేలు

వార్డు 23 – వల్దాసు లక్ష్మి

వార్డు 26 – పోలగాని మాధవి

వార్డు 28 – విజయ్ కుమార్ సండ్రపాటి

వార్డు 29 – రాపర్తి భవాని

వార్డు 30 – నామ అరుణ

వార్డు 31 – దిలీప్ కొండపల్లి

వార్డు 32 – కుంభం రాజేంద్రప్రసాద్

వార్డు 33 – నాగుల శ్రీనివాస్

వార్డు 35 – జ్యోతి శ్రీ విద్య

వార్డు 36 – షేక్ మన్సూర్ బీ

వార్డు 37 – బైరు శైలేందర్

వార్డు 40 – రాజేష్ రెడ్డి కొనాథం

వార్డు 41 – షఫీయుల్లా ఎం.డి

వార్డు 44 – గుణగంటి హేమ

వార్డు 46 – మోరిశెట్టి నివేదిత (ఛైర్మన్)

వార్డు 47 – కుమ్మరికుంట్ల వేణుగోపాల్

వార్డు 48 – వెలుగు వెంకన్న

బీఆర్ఎస్ – గెలిచిన వారు (మొత్తం: 11)

వార్డు 3 – పడిదల సైదులు

వార్డు 4 – భూక్య జ్యోతి

వార్డు 5 – విజయ దరావత్

వార్డు 7 – ఈద ప్రవీణ్

వార్డు 8 – ఇంధు శ్రీ పొతురాజు

వార్డు 14 – గాలి సాయి కిరణ్

వార్డు 34 – తాహెర్ బిన్ మన్సూర్

వార్డు 39 – దంతాల సాయి ప్రియా

వార్డు 42 – అంగిరేకుల నాగార్జున

వార్డు 43 – బత్తుల ఝాన్సీ లక్ష్మి

వార్డు 45 – గండూరి పావని

బీజేపీ – గెలిచిన వారు (మొత్తం: 1)

వార్డు 19 – పిడమర్తి కీర్తి

స్వతంత్రులు – గెలిచిన వారు (మొత్తం: 6)

వార్డు 11 – ఏల్గూరి ఇందిరా

వార్డు 24 – మన్నెం అరుణ

వార్డు 25 – శిరీష కోడి

వార్డు 27 – చిరివెల్ల లక్ష్మి కాంతమ్మ

వార్డు 38 – వెన్న రవితేజ

ఈ ఫలితాలతో సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించింది. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, ప్రజా సమస్యల పరిష్కారంపై కొత్త పాలకవర్గం దృష్టి సారించనుంది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News