Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:16 PM

సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ

సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ

సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ
February 13, 2026 03:10 PM 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 48 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 31 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ పార్టీ 11 వార్డులు గెలుచుకోగా, బీజేపీ ఒక వార్డులో విజయం సాధించింది. స్వతంత్ర అభ్యర్థులు 5 వార్డుల్లో గెలుపొందారు. మున్సిపల్ చైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి మొరిశెట్టి నివేదిత ఎన్నికయ్యారు.

పార్టీల వారీగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలు:

▪ కాంగ్రెస్ పార్టీ – 31 వార్డులు:

వార్డు 1 – బానోతు సైదులు, వార్డు 2 – తన్వీర్ హుస్సేన్ సయ్యద్, వార్డు 6 – చిలుముల సునీల్ రెడ్డి, వార్డు 9 – బండారు మంగమ్మ, వార్డు 10 – వెంకటి శేఖర్ రెడ్డి, వార్డు 12 – కోడి నాగరాజు, వార్డు 13 – భూక్య కౌసల్య, వార్డు 15 – పిల్లల భవాని, వార్డు 16 – షేక్ జహీర్, వార్డు 17 – బైరబోయిన శ్రీదేవి, వార్డు 18 – వూర రామమూర్తి, వార్డు 20 – చెంచల మణిలత, వార్డు 21 – వీణ బోలగాని, వార్డు 22 – యెల్గూరి అలివేలు, వార్డు 23 – వాల్దాసు లక్ష్మి, వార్డు 26 – పొలగాని మాధవి, వార్డు 28 – విజయ్ కుమార్ సండ్రపాటి, వార్డు 29 – రాపర్తి భవాని, వార్డు 30 – నామ అరుణ, వార్డు 31 – దిలీప్ కొండపల్లి, వార్డు 32 – కుంభం రాజేంద్రప్రసాద్, వార్డు 33 – నాగుల శ్రీనివాస్, వార్డు 35 – జ్యోతి శ్రీ విద్య, వార్డు 36 – షేక్ మంసూర్‌బీ, వార్డు 37 – బైరు శైలేందర్ గౌడ్, వార్డు 40 – కొనతం రాజేష్ రెడ్డి, వార్డు 41 – షఫీయుల్లా ఎం.డి, వార్డు 44 – గుణగంటి హేమ, వార్డు 46 – మొరిశెట్టి నివేదిత (మున్సిపల్ చైర్మన్), వార్డు 47 – కుమ్మరికుంట్ల వేణుగోపాల్, వార్డు 48 – వెలుగు వెంకన్న.

▪ బీఆర్ఎస్ – 11 వార్డులు:

వార్డు 3 – పడిదల సైదులు, వార్డు 4 – భూక్య జ్యోతి, వార్డు 5 – విజయ దరవత్, వార్డు 7 – ఏడా ప్రవీణ్, వార్డు 8 – ఇంధు శ్రీ పొతురాజు, వార్డు 14 – గాలి సాయి కిరణ్, వార్డు 34 – తాహెర్ బిన్ మన్సూర్, వార్డు 39 – దంతాల సాయి ప్రియా, వార్డు 42 – అంగిరేకుల నాగార్జున, వార్డు 43 – బతుల ఝాన్సీ లక్ష్మి, వార్డు 45 – గండూరి పావని.

▪ బీజేపీ – 1 వార్డు:

వార్డు 19 – పిడమర్తి కీర్తి.

▪ స్వతంత్రులు – 5 వార్డులు:

వార్డు 11 – ఏల్గూరి ఇందిరా, వార్డు 24 – మన్నెం అరుణ, వార్డు 25 – కోడి శిరీష, వార్డు 27 – చిరివెల్ల లక్ష్మి కాంతమ్మ, వార్డు 38 – వెన్న రవితేజ.

మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యం సాధించడంతో పాలనను ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News