Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:42 PM

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలు మొదటి రోజు పదమూడు నామినేషన్ల దాఖలు

28-01-2026 158 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్థానికం ప్రతినిధి

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా తొలి రోజు బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తం పదమూడు నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్, సహాయ జిల్లా ఎన్నికల అధికారి సిహెచ్ హన్మంత రెడ్డి తెలిపారు.

వివరాల ప్రకారం

ఇరవై ఆరవ వార్డు నుంచి పోలేబోయిన రాధిక కాంగ్రెస్ పార్టీ తరఫున,

ముప్పై తొమ్మిదవ వార్డు నుంచి గడ్డం భాగ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీ తరఫున,

నలభై మూడవ వార్డు నుంచి బత్తుల ఝాన్సీ లక్ష్మి రమేష్ తెరాస పార్టీ తరఫున,

తొమ్మిదవ వార్డు నుంచి వల్దాస్ భవాని బహుజన సమాజ్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు.

నలభై ఎనిమిదవ వార్డు నుంచి కొండా కిషోర్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా,

పద్దెనిమిదవ వార్డు నుంచి వాంకుడోతు శ్రీను స్వతంత్ర అభ్యర్థిగా,

పందొమ్మిదవ వార్డు నుంచి నూక పెయ్యి పుష్పలత తెరాస పార్టీ తరఫున,

ముప్పై రెండవ వార్డు నుంచి సైదులు రత్నావత్ తెరాస పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు.

పదవ వార్డు నుంచి దామెర మహేశ్వరి బహుజన సమాజ్ పార్టీ తరఫున,

ముప్పై ఎనిమిదవ వార్డు నుంచి వై ఎల్ యెన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ తరఫున,

అదే వార్డు నుంచి గండూరి రమేష్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు.

ఇరవై ఐదవ వార్డు నుంచి ఆకుల కవిత తెరాస పార్టీ తరఫున,

అదే వార్డు నుంచి శ్రీదేవి యాట కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

మున్సిపల్ కార్యాలయం వద్ద నామినేషన్ల సందర్భంగా సందడి నెలకొందని అధికారులు తెలిపారు.

Sthanikam

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలు మొదటి రోజు పదమూడు నామినేషన్ల దాఖలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News