Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెట్లు నాటమంటున్న ప్రభుత్వం.. నరికేస్తున్న యంత్రాంగం! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:10 PM

సూర్యాపేట గడ్డపై రాజ్యాధికార శంఖారావం

సూర్యాపేట గడ్డపై రాజ్యాధికార శంఖారావం

సూర్యాపేట గడ్డపై రాజ్యాధికార శంఖారావం
05-02-2026 145 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఫిబ్రవరి 8న తెలంగాణ రాజ్యాధికార పార్టీ భారీ బహిరంగ సభ

ముఖ్య అతిథిగా తీన్మార్ మల్లన్న హాజరు

రాజ్యాధికార సాధనే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ శ్రీ వట్టె జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని పాత రామలింగేశ్వర థియేటర్ స్థలంలో ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ సభకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగించనున్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలంతా పెద్ద సంఖ్యలో హాజరై ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.సభా ఏర్పాట్లను పరిశీలించిన వట్టె జానయ్య యాదవ్ కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి సభను చరిత్రలో నిలిచేలా విజయవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య , ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్ , పట్టణ అధ్యక్షులు కుంభం నాగరాజు , నెలచర్ల మధు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేట గడ్డపై రాజ్యాధికార శంఖారావం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News