Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:49 AM

సోమందేపల్లిలో నూతన పాఠశాల ప్రారంభం

సోమందేపల్లిలో నూతన పాఠశాల ప్రారంభం

సోమందేపల్లిలో నూతన పాఠశాల ప్రారంభం
06-05-2026 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని కొత్తపల్లి క్రాస్ వద్ద నూతన బృందావన ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ను ఘనంగా ప్రారంభించారు. నర్సరీ నుండి 5వ తరగతి వరకు విద్య అందించే ఈ పాఠశాలను నగేష్, అంజలి దంపతులు స్థాపించారు.

రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ, ఇతర నాయకులతో కలిసి రిబ్బన్ కటింగ్ చేసి పూజ కార్యక్రమాలతో స్కూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల మంచి విద్యా ప్రమాణాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో రాష్ట్ర లైవ్ స్టాక్ డైరెక్టర్ శాసన కోట వెంకటేశులు, కార్పొరేషన్ డైరెక్టర్ మణిప్రియ, టీడీపీ నాయకులు వడ్డీ హనుమయ్య, నడిమిపల్లి వెంకటేష్, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు. అనంతరం స్కూల్ యాజమాన్యం నాయకులను శాలువలు, పూలమాలతో సత్కరించింది.

Sthanikam

సోమందేపల్లిలో నూతన పాఠశాల ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News