Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:22 PM

సోమందేపల్లి పీహెచ్‌సీకి కూలింగ్ వాటర్ ఫిల్టర్ వితరణ

సోమందేపల్లి పీహెచ్‌సీకి కూలింగ్ వాటర్ ఫిల్టర్ వితరణ

సోమందేపల్లి పీహెచ్‌సీకి కూలింగ్ వాటర్ ఫిల్టర్ వితరణ
17-03-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని కార్తికేయ మినరల్ వాటర్ మరియు బద్రి హోటల్ యజమాని శ్రీ మధుసూదన్ గుప్తా, వారి కుమారులు బద్రి, వంశీ కలిసి వారి తల్లిగారైన స్వర్గీయ సదాలక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం వైద్యాధికారి డా. ఓంకార్ కి బ్లూ స్టార్ కూలింగ్ వాటర్ ఫిల్టర్‌ను వితరణగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది అందరూ దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ రోజు ఆరోగ్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణీలకు పౌష్టికాహార భోజనం అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. గర్భిణీలు మరియు సిబ్బంది దాతలను అభినందించారు.

Sthanikam

సోమందేపల్లి పీహెచ్‌సీకి కూలింగ్ వాటర్ ఫిల్టర్ వితరణ

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని కార్తికేయ మినరల్ వాటర్ మరియు బద్రి హోటల్ యజమాని శ్రీ మధుసూదన్ గుప్తా, వారి కుమారులు బద్రి, వంశీ కలిసి వారి తల్లిగారైన స్వర్గీయ సదాలక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం వైద్యాధికారి డా. ఓంకార్ కి బ్లూ స్టార్ కూలింగ్ వాటర్ ఫిల్టర్‌ను వితరణగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది అందరూ దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ రోజు ఆరోగ్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణీలకు పౌష్టికాహార భోజనం అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. గర్భిణీలు మరియు సిబ్బంది దాతలను అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News