Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 10:15 PM

సోదరుడితో కలిసి కేక్ కట్ చేసిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

15-01-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని నారాయణఖేడ్ మున్సిపల్‌లో ఉన్న జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ స్వగృహంలో ఆయన సోదరుడు జితేంద్రనాథ్ షేట్కార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ తన సోదరుడితో కలిసి కేక్ కట్ చేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కుమారుడు శివరావు షేట్కార్ తో పాటు తిమ్మాపూర్ సర్పంచ్ గోరక్ పాటేల్, దుదగొండ ఉపసర్పంచ్ అనిల్ కుమార్, ఖాలేదు, మైపాల్, జ్ఞాన్ రెడ్డి, మాజీ సర్పంచ్ శాంతయస్వామి, మధు, యునస్, సుల్తాన్ శేట్ తదితరులు పాల్గొని జితేంద్రనాథ్ షేట్కార్ శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకలు ఆత్మీయ వాతావరణంలో ఆనందంగా జరిగాయి.

Sthanikam

సోదరుడితో కలిసి కేక్ కట్ చేసిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని నారాయణఖేడ్ మున్సిపల్‌లో ఉన్న జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ స్వగృహంలో ఆయన సోదరుడు జితేంద్రనాథ్ షేట్కార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ తన సోదరుడితో కలిసి కేక్ కట్ చేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కుమారుడు శివరావు షేట్కార్ తో పాటు తిమ్మాపూర్ సర్పంచ్ గోరక్ పాటేల్, దుదగొండ ఉపసర్పంచ్ అనిల్ కుమార్, ఖాలేదు, మైపాల్, జ్ఞాన్ రెడ్డి, మాజీ సర్పంచ్ శాంతయస్వామి, మధు, యునస్, సుల్తాన్ శేట్ తదితరులు పాల్గొని జితేంద్రనాథ్ షేట్కార్ శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకలు ఆత్మీయ వాతావరణంలో ఆనందంగా జరిగాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News