Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:30 PM

సంగారెడ్డిలో పునఃప్రారంభమైన స్విమ్మింగ్ పూల్ – యువతకు నూతన ఊపు

28-03-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి పట్టణంలోని రాజీవ్ పార్క్‌లో స్విమ్మింగ్ పూల్‌ను శనివారం టీజేఐసీ చైర్మన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి, అదనపు కలెక్టర్ మాధురి, మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్ కలిసి ప్రారంభించారు.సుమారు రూ.20 లక్షల వ్యయంతో పూల్‌ను మరమ్మతులు చేసి మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి ఇటువంటి సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని,యువత ఆరోగ్యంగా ఉండేందుకు స్విమ్మింగ్ కీలకమని పేర్కొన్నారు.స్పోర్ట్స్ అథారిటీ అధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు:ప్రజల సౌకర్యార్థం నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక కార్డులు అందుబాటులో ఉంచామని, అన్ని వయస్సుల వారికి ప్రత్యేక సమయాలు కేటాయించామని చెప్పారు.వేసవి కాలం దృష్ట్యా ప్రజలు, ముఖ్యంగా యువత ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరగా, కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

సంగారెడ్డిలో పునఃప్రారంభమైన స్విమ్మింగ్ పూల్ – యువతకు నూతన ఊపు

Article Image

సంగారెడ్డి పట్టణంలోని రాజీవ్ పార్క్‌లో స్విమ్మింగ్ పూల్‌ను శనివారం టీజేఐసీ చైర్మన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి, అదనపు కలెక్టర్ మాధురి, మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్ కలిసి ప్రారంభించారు.సుమారు రూ.20 లక్షల వ్యయంతో పూల్‌ను మరమ్మతులు చేసి మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి ఇటువంటి సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని,యువత ఆరోగ్యంగా ఉండేందుకు స్విమ్మింగ్ కీలకమని పేర్కొన్నారు.స్పోర్ట్స్ అథారిటీ అధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు:ప్రజల సౌకర్యార్థం నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక కార్డులు అందుబాటులో ఉంచామని, అన్ని వయస్సుల వారికి ప్రత్యేక సమయాలు కేటాయించామని చెప్పారు.వేసవి కాలం దృష్ట్యా ప్రజలు, ముఖ్యంగా యువత ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరగా, కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News