Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

సింగితం గ్రామంలో ఘనంగా నిర్వహించిన ఊర గంధం మహోత్సవం

06-02-2026 107 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆందోల్ నియోజకవర్గంలో రాయికోడ్ సింగితం గ్రామంలో హజరత్ సుల్తాన్ అహ్మద్ షా ఉర్సు (జాతర) సందర్భంగా నిన్న రాత్రి గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి గ్రామ సర్పంచ్ కుస్నూర్ శ్రావణి నిరంజన్ అధ్యక్షతన నిర్వహించిన ‘ఊర గంధం’ మహోత్సవం గ్రామస్తుల సహకారంతో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని, ఐక్యతను చాటుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ మహోత్సవంలో స్థానిక ఎస్సై చైతన్య కిరణ్, ఉప సర్పంచ్ పెద్దగొల్ల మహేష్, బీఆర్‌ఎస్ నాయకులు ప్రశాంత్ పాటిల్, గౌసోద్దీన్, మైనార్టీ నాయకులు సుల్తాన్, రఫిక్, నిర్వాహకులు నబీ, మక్సుద్, సాబేర్, వార్డు సభ్యులు ప్రభాకర్, ప్రశాంత్, మొగులయ్య, అలాగే నాయకులు లక్ష్మయ్య, ఆగమయ్య, కిష్టయ్య, రామకృష్ణ, నిరంజన్, భరత్ తదితరులు పాల్గొన్నారు.గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ ఐక్యత, సోదరభావం ప్రతిబింబించేలా ఈ ‘ఊర గంధం’ మహోత్సవం సింగితం గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.

Sthanikam

సింగితం గ్రామంలో ఘనంగా నిర్వహించిన ఊర గంధం మహోత్సవం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News