Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:21 PM

సిఈఎల్ టి శిక్షణకు ఉపాధ్యాయురాలు ఎంపిక

సిఈఎల్ టి శిక్షణకు ఉపాధ్యాయురాలు ఎంపిక

సిఈఎల్ టి శిక్షణకు ఉపాధ్యాయురాలు ఎంపిక
04-02-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సిఈఎల్ టి శిక్షణకు ఉపాధ్యాయురాలు ఎంపిక

వెంపటిమండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు నిమ్మనబోయిన నవీన సిఈఎల్ టీ(కోర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్) శిక్షణకు ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్) ఆధ్వర్యంలో ఎంపికయ్యారు బెంగుళూరులోని ఆర్ ఐఈ(రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్) లో దాదాపు 30 రోజులపాటు నిర్వహించబోయే కోర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ శిక్షణకు సూర్యాపేట జిల్లా నుండి ఎంపికయ్యారు ఈనెల 5వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు శిక్షణ నిర్వహించనున్నారు రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి దాదాపు 50 మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు సర్టిఫికెట్ను అందజేస్తారు ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలపై ఒకరోజు ప్రదర్శన నిర్వహించాల్సి ఉంటుంది.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనర్సమ్మ మాట్లాడుతూ...సిఈఎల్‌టీ వంటి ప్రతిష్ఠాత్మకమైన ఇంగ్లీష్ లాంగ్వేజ్ శిక్షణకు ఉపాధ్యాయురాలుఎంపిక కావడం ఎంతో గర్వకారణమని, ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో, బెంగుళూరులోని ఆర్‌ఐఈలో జరుగుతున్న ఈ శిక్షణ ద్వారా ఆమె పొందే జ్ఞానం, అనుభవం పాఠశాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మరింత ఉత్తమమైన బోధన అందించాలని ప్రధానోపాధ్యాయురాలు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ శిక్షణలో విజయవంతంగా పాల్గొని తిరిగి రావాలని కోరారు.

Sthanikam

సిఈఎల్ టి శిక్షణకు ఉపాధ్యాయురాలు ఎంపిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News