Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:35 PM

శంకరంపేట్ లో శ్రీ రామనవమి వేడుకల్లో పాల్గొన్న:ఖేఢ్ ఎమ్మెల్యే అనుపమ సంజీవరెడ్డి దంపతులు

27-03-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో శంకరంపేట్ మండల కేంద్రంలోని శ్రీ సీతరాముల ఆలయంలో శ్రీ రామనవమి సందర్భంగా ఘనంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు పట్లోళ్ల అనుపమ సంజీవరెడ్డి దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు శ్రీ సీతారాముల స్వామివారిని దర్శించుకుని,పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి,భక్తి భావంతో నిండిపోయింది.ఈ కార్యక్రమంలో శంకరంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,సర్పంచులు, ప్రజాప్రతినిధులు,పట్టణ ప్రముఖులు,యువత మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్ధలతో సాగాయి. పాల్గొన్న భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందుతూ,కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

శంకరంపేట్ లో శ్రీ రామనవమి వేడుకల్లో పాల్గొన్న:ఖేఢ్ ఎమ్మెల్యే అనుపమ సంజీవరెడ్డి దంపతులు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో శంకరంపేట్ మండల కేంద్రంలోని శ్రీ సీతరాముల ఆలయంలో శ్రీ రామనవమి సందర్భంగా ఘనంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు పట్లోళ్ల అనుపమ సంజీవరెడ్డి దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు శ్రీ సీతారాముల స్వామివారిని దర్శించుకుని,పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి,భక్తి భావంతో నిండిపోయింది.ఈ కార్యక్రమంలో శంకరంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,సర్పంచులు, ప్రజాప్రతినిధులు,పట్టణ ప్రముఖులు,యువత మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్ధలతో సాగాయి. పాల్గొన్న భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందుతూ,కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News