Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

శిక్షణ తరగతులకు చిట్యాల జర్నలిస్టులు

శిక్షణ తరగతులకు చిట్యాల జర్నలిస్టులు

శిక్షణ తరగతులకు చిట్యాల జర్నలిస్టులు
23-01-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

తెలంగాణ మీడియా అకాడమీ, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంయుక్తంగా హైదరాబాద్ నాంపల్లిలోని అకాడమీ ఆడిటోరియంలో శుక్ర, శనివారాలలో శిక్షణ తరగతులు జరుగుచున్నాయి. చిట్యాల పట్టణానికి చెందిన జర్నలిస్టులు శిక్షణ తరగతులకు బయల్దేరి వెళ్లారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులకు ఈ తరగతుల్లో తగిన శిక్షణ ఇవ్వటం జరుగుతుందని వృత్తిపరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏళ్ల బయన్న తెలిపారు. ఈ శిక్షణా తరగతులకు చిట్యాల జర్నలిస్టులు మిరియాల ప్రకాష్, పోకల కర్ణాకర్, ఏళ్ల వెంకన్న , కూనురు మధు, అమరోజు వెంకన్న, జిట్టా మల్లేష్ చికిలంమెట్ల మహర్ బాబు,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శిక్షణ తరగతులకు చిట్యాల జర్నలిస్టులు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News