Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:54 PM

షెకిన ప్రార్థన మందిరం పాస్టర్ జోసఫ్ కు ఘనసన్మానం..

11-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

పెంతెనకొస్తల్ డయసిస్ ఇండియా ద్వారా బిషప్ గా నియామకం

కోదాడ పట్టణంలో ఉన్న ఆర్ ఎస్ వి ఫంక్షన్ హాల్ నందు పాస్టర్ జోసఫ్ కు గాంధీనగర్ లో ఉన్న షెకిన ప్రార్థన మందిరం సంఘస్తులు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ మరియు వైస్ చైర్మెన్ మల్లీశ్వరి మరియు స్థానిక కౌన్సిలర్లు పాల్గొని జోసఫ్ పాస్టర్ కు ఘనంగా సన్మానం నిర్వహించారు.. అనంతరం వారు మాట్లాడుతూ... కోదాడ పట్టణంలో 30 సంవత్సరాల నుంచి షెకిన ప్రార్థన మందిరంలో దైవజనులుగా సేవలందిస్తున్న పాస్టర్ జోసఫ్ కు బిషఫ్ గా నియమితులు కావడం ఎంతో గర్వించదగ్గ విషయం అని ఈ సందర్భంగా తెలిపారు... ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ వార్డు కౌన్సిలర్లు మరియు వివిధ పార్టీల నాయకులు మరియు ఎలియా,గెజ్జమ్మ , ఇర్మియా, సంతోష్, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

షెకిన ప్రార్థన మందిరం పాస్టర్ జోసఫ్ కు ఘనసన్మానం..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News