Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

శ్రీరామనవమి ఉత్సవాలకు ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఆహ్వానం

25-03-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో నిర్వహించనున్న శ్రీరామనవమి వేడుకలకు నకిరేకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వేముల వీరేశం మున్సిపల్ ప్రముఖులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శ్రీరామనవమి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు , స్థానిక శివాలయం నూతనంగా నిర్మించిన ఆలయ గోపురాన్ని ప్రారంభించాల్సిందిగా ఎమ్మెల్యే కోరగా, వారు సానుకూలంగా స్పందించారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి రావడానికి ఎమ్మెల్యే వేముల వీరేశం తన అంగీకారాన్ని తెలియజేశారు. చిట్యాల గ్రామ ప్రజానీకం అందరూ అత్యధిక సంఖ్యలో హాజరై, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి పునీతులు కావాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో శివాలయ చైర్మన్ రంగా వెంకటేశ్వర్లు పందిరి రమేష్ , దౌలతాబాద్ వాసు దేవ శర్మ , పందిరి శ్రీనివాసులు, జడల చిన్న మల్లయ్య యాదవ్, పాటి మాధవరెడ్డి, మారగొని ఆంజనేయులు, వనమా వెంకటేశ్వర్లు, బూర్గు కృష్ణయ్య, మెట్టు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీరామనవమి ఉత్సవాలకు ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఆహ్వానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News