Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:00 PM

శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్

01-02-2026 126 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా, నార్కట్‌పల్లి మండలం గోపాలాయపల్లి

గోపాలాయపల్లి గ్రామంలో వెలసిన శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శాస్త్రోక్త విధానాలతో నిర్వహించిన ఈ కళ్యాణానికి పరిసర గ్రామాలతో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

విద్యుద్దీపాల అలంకరణలు, పుష్పాలంకరణలతో ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో కళకళలాడింది. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, కళ్యాణ ఘట్ట సమయంలో భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సతీ సమేతంగా హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎస్పీ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు సజావుగా నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు.

శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పి, భక్తుల్లో అపూర్వ ఆనందాన్ని నింపింది.

Sthanikam

శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News