Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:24 PM

శ్రీ శక్తి సమైక్య భవన నిర్మాణ శంకుస్థాపన. ఎంపీడీవో ఝాన్సీ, సర్పంచ్ యాదగిరి

06-02-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం SHG భవన నిర్మాణానికి శంకుస్థాపన ఎంపీడీవో పల్లపు ఝాన్సీ, గ్రామ సర్పంచ్ నున్న యాదగిరి చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.... గ్రామాల్లోని మహిళ సంఘాల అదరూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకోవడానికి ఈ సమైక్య భవనం ప్రభుత్వం నిర్మించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాండ్ర గోవర్ధన్ , సూర్య నాయక్ తండ గ్రామ సర్పంచ్ లోనావత్ కృష్ణ నాయక్, మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్ ,గ్రామపంచాయతీ కార్యదర్శి అరుణ జ్యోతి , గ్రామ వార్డ్ మెంబర్లు మాండ్ర అంజమ్మ , నున్న సురేష్ , టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తొడుసి మల్లేష్ ,ఫీల్డ్ అసిస్టెంట్ తేలు పరుశురాం,, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ శక్తి సమైక్య భవన నిర్మాణ శంకుస్థాపన. ఎంపీడీవో ఝాన్సీ, సర్పంచ్ యాదగిరి

Article Image

జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం SHG భవన నిర్మాణానికి శంకుస్థాపన ఎంపీడీవో పల్లపు ఝాన్సీ, గ్రామ సర్పంచ్ నున్న యాదగిరి చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.... గ్రామాల్లోని మహిళ సంఘాల అదరూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకోవడానికి ఈ సమైక్య భవనం ప్రభుత్వం నిర్మించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాండ్ర గోవర్ధన్ , సూర్య నాయక్ తండ గ్రామ సర్పంచ్ లోనావత్ కృష్ణ నాయక్, మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్ ,గ్రామపంచాయతీ కార్యదర్శి అరుణ జ్యోతి , గ్రామ వార్డ్ మెంబర్లు మాండ్ర అంజమ్మ , నున్న సురేష్ , టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తొడుసి మల్లేష్ ,ఫీల్డ్ అసిస్టెంట్ తేలు పరుశురాం,, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News