Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:43 AM

శ్రీ లక్షనరసింహాస్వామి దేవాలయంలో ఏకాదశి ప్రత్యేక పూజలు

శ్రీ లక్షనరసింహాస్వామి దేవాలయంలో ఏకాదశి ప్రత్యేక పూజలు

శ్రీ లక్షనరసింహాస్వామి దేవాలయంలో ఏకాదశి ప్రత్యేక పూజలు
January 29, 2026 09:56 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్థానికం ప్రతినిధి

నేటి కార్యక్రమాల్లో భాగంగా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామంలో వెలసిన శ్రీ లక్షనరసింహాస్వామి దేవాలయంలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి, కోటబొమ్మాళి మండల అధ్యక్షులు సంపతిరావు హేమసుందరరావు, సీనియర్ నాయకులు మార్పు నాగభూషణరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మార్పు కళ్యాణ్ చక్రవర్తి, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు చిన్ని జోగారావు, నందిగాం ఎంపీటీసీ అంబోడి విష్ణు, పంగ రామయ్య, పంగ రమణ, సిర్లపు నరేష్, పల్ల కామరాజు, మల్ల రాజు, బసవల లక్ష్మీనారాయణ, పంగా చంద్రమౌళి, బడ్డ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News