Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:35 AM

శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 287 వ జయంతి వేడుకలు

16-02-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్ జవహర్ నగర్ లో ఘనంగా సేవలాల్ సమితి ఆధ్వర్యంలో సేవలాల్ మహారాజ్ జయంతి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని డీజే ఆట పాటలతో భారీ ర్యాలీ ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా జవహర్ నగర్ సేవాలాల్ సమితి అధ్యక్షుడు ఆంగోత్ రవి నాయక్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవం హిందూ ధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావుడిగా బంజారుల జాతిపితగా భావిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బంజారా అధ్యక్షులు ఆంగోత్ రవి నాయక్, ఉపాధ్యక్షులు ఆర్ రాజు నాయక్, ఎల్ రాము లాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి ఎం చందు నాయక్, ఏం రాజు నాయక్, సంయుక్త కార్యదర్శి ఆర్ శ్రీను నాయక్, ఏ రవీందర్ నాయక్, బి రవీందర్ నాయక్, కోశాధికారి కే చందు నాయక్, ఉమ్మడి కార్యదర్శి బి రెడ్యానాయక్, జే రమేష్ నాయక్, దర్గయ్య నాయక్, సలహాదారులు సక్రు నాయక్ దశరథ్ నాయక్, చందు నాయక్,రెడ్యా నాయక్, కే సంగ్యా నాయక్ ఎల్ రామ నాయక్, ఎల్ లక్ష్మ నాయక్ బి శ్రీను నాయక్, పి గోపాల్ నాయక్, రమేష్ రాథోడ్, వెంకటేష్ రాథోడ్, గోవిందు చౌహాన్, శంకర్ చోహన్, ఆర్కే సుభాష్, డి శ్రీను నాయక్, ఎల్ రవి నాయక్, ఎం మాన్య నాయక్, డి లక్ష్మణ్ నాయక్, బాదావత్ హనుమంతు, గుగులోతు బాలు నాయక్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Sthanikam

శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 287 వ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News