Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:07 AM

శ్రీ సీతారామాలయంలో ఉగాది వేడుకలు

శ్రీ సీతారామాలయంలో ఉగాది వేడుకలు

 శ్రీ సీతారామాలయంలో ఉగాది వేడుకలు
19-03-2026 171 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వేద పండితుల పంచాంగ ప్రవచనం – శుభసూచనలు

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని భవాని నగర్‌లో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కార్యక్రమంతో పాటు భక్తులకు ఉగాది పచ్చడి, భక్షాల పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన చౌటుప్పల్ పురపాలక చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పాల్గొని, వారి చేతుల మీదుగా భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.వేద పండితులు పెద్ది సుధాకర్ శర్మ, పెద్ది కిషోర్ శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించి, ఈ సంవత్సరానికి సంబంధించిన ద్వాదశ రాశి ఫలితాలు, దేశ రాష్ట్ర పరిస్థితులను వివరించారు. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశముందని, రైతులు అభివృద్ధి సాధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, 19వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్, శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి, ధర్మకర్తలు కామిశెట్టి చంద్రశేఖర్, గుర్రం వెంకటేష్, వర్కల వెన్నెల రవి గౌడ్, తూర్పాటి నరసింహ, మున్సిపల్ కౌన్సిలర్లు బత్తుల వాణి విప్లవ్ గౌడ్, దేప రమ్య రాజు, ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్, చింతల ఉమామహేశ్వరి సాయిలు, బత్తుల జయలక్ష్మి దాసు గౌడ్, మంచి కంటికి భాస్కర్ గుప్తా, బొడిగే బాలకృష్ణ గౌడ్, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్, ఉడుగు మల్లేష్ గౌడ్, చింతల తిరుమలరెడ్డి, బొబ్బిళ్ళ రాజేందర్, చెరుకు లింగస్వామి గౌడ్, గోశిక రవి, గంగరాములు, చెవగొని వెంకటేష్ గౌడ్, జక్కర్తి శేఖర్, పెద్దగోని రమేష్ గౌడ్, ముద్దం సత్తయ్య గౌడ్, కర్నాటి శ్యామ్, ఉప్పల కృష్ణ గుప్తా, సంగమేశ్వర్, రాజేష్ గౌడ్, ఒరగంటి మహేందర్ గౌడ్, మునుకుంట్ల జంగయ్య గౌడ్, వీరమల్ల యాదయ్య గౌడ్, ఆంజనేయ చారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ సీతారామాలయంలో ఉగాది వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News