Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

శ్రీ అందోల్ మైసమ్మ దేవస్థానం హుండీ లెక్కింపు

శ్రీ అందోల్ మైసమ్మ దేవస్థానం హుండీ లెక్కింపు

శ్రీ అందోల్ మైసమ్మ దేవస్థానం హుండీ లెక్కింపు
24-02-2026 198 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఏడు నెలల్లో రూ.26.73 లక్షల ఆదాయం

చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామంలోని శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానం హుండీ లెక్కింపును సోమవారం నిర్వహించారు. ఏడు నెలల 20 రోజుల వ్యవధికి గాను మొత్తం రూ.26,73,578 ఆదాయం వచ్చినట్లు దేవాలయ కార్యనిర్వహణ అధికారి ఎస్. మోహన్ బాబు తెలిపారు.హుండీ లెక్కింపు కార్యక్రమం దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో జరిగింది.భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా భారీగా వచ్చిన హుండీ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ సహాయ కమిషనర్ కె. భాస్కర్, బ్యాంకు క్యాషియర్ జి. సుశాంత్, పోలీసు సిబ్బంది, శ్రీవారి సేవా సమితి సభ్యులు, అర్చకులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ అందోల్ మైసమ్మ దేవస్థానం హుండీ లెక్కింపు

Article Image

ఏడు నెలల్లో రూ.26.73 లక్షల ఆదాయం

చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామంలోని శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానం హుండీ లెక్కింపును సోమవారం నిర్వహించారు. ఏడు నెలల 20 రోజుల వ్యవధికి గాను మొత్తం రూ.26,73,578 ఆదాయం వచ్చినట్లు దేవాలయ కార్యనిర్వహణ అధికారి ఎస్. మోహన్ బాబు తెలిపారు.హుండీ లెక్కింపు కార్యక్రమం దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో జరిగింది.భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా భారీగా వచ్చిన హుండీ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ సహాయ కమిషనర్ కె. భాస్కర్, బ్యాంకు క్యాషియర్ జి. సుశాంత్, పోలీసు సిబ్బంది, శ్రీవారి సేవా సమితి సభ్యులు, అర్చకులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News