Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

శ్రమశక్తి పురస్కారం అందుకున్న ఆకుల రవి యాదవ్

01-05-2026 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,: మే డే సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్‌లో ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యాదగిరిగుట్ట తాపీ కార్మిక యూనియన్ అధ్యక్షుడు ఆకుల రవి యాదవ్‌కు ‘శ్రమశక్తి పురస్కారం’ అందజేశారు. ఈ పురస్కారాన్ని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర చైర్మన్ ప్రకాష్ గౌడ్, హన్మంతరావు చేతుల మీదగా ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఆకుల రవి యాదవ్ మాట్లాడుతూ 2023లో మొదటి అవార్డు, 2026లో రెండోసారి శ్రమశక్తి పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. తమకు ఈ గౌరవం దక్కడానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు సుడుగు జీవన్ రెడ్డి, యూనియన్ గౌరవ అధ్యక్షుడు శెట్టి గోపాల్, ఉపాధ్యక్షుడు పల్లెపాటి మాధవులు, ప్రధాన కార్యదర్శి కొనపాలక విఠల్, సహ కార్యదర్శి పబ్బాల చంద్రయ్య, కోశాధికారి దూశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రమశక్తి పురస్కారం అందుకున్న ఆకుల రవి యాదవ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News