Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:32 AM

శ్రమశక్తి అవార్డు గ్రహీత నాదెళ్ల బాలకృష్ణకు చిరు సత్కారం

07-05-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

శ్రమశక్తి అవార్డు గ్రహీత నాదెళ్ల బాలకృష్ణకు చిరు సత్కారం

పేద ప్రజల ప్రక్షాన నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి బాలకృష్ణ

అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (ఆస్క్), కోదాడ ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్, టీజీ ఆర్జెసి కోచింగ్ సెంటర్ లో శ్రమశక్తి అవార్డు గ్రహీత నాదెళ్ల బాలకృష్ణ కి ఘన సన్మాన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెస్ కళాశాలలో గురువారం ఆస్క్ అధ్యక్షురాలు బల్గూరి స్నేహ దుర్గయ్య అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య, విశ్రాంత ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు లు పాల్గొని సన్మాన గ్రహీతను సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా రావెల సీతారామయ్య మాట్లాడుతూ సత్యమేవ జయతే సేవాసమితి ద్వారా సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతూ, విద్యుత్ శాఖలో రైతులకు, పేద ప్రజల పక్షాన నిరంతరం శ్రమ చేస్తున్న నాదెళ్ల బాలకృష్ణకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత శ్రమశక్తి అవార్డు పొందడం ఎంతో ఆనందించదగిన విషయమని అన్నారు. విద్యార్థినీ విద్యార్థులు బాలకృష్ణని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాతంగి ప్రభాకర్ రావు, బొడ్డు హుస్సేన్, అమరబోయిన వెంకటరత్నం, గంధం బుచ్చారావు, కనుకు శ్రీకాంత్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు..

Sthanikam

శ్రమశక్తి అవార్డు గ్రహీత నాదెళ్ల బాలకృష్ణకు చిరు సత్కారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News