Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:13 AM

శ్రమదానం, పోటీ పరీక్షలపై అవగాహన – ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం

04-01-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్ స్థానికం ప్రతినిధి

ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్ ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో పసుమాముల, కళానగర్ గ్రామాల్లో నిర్వహిస్తున్న శీతాకాల ప్రత్యేక శిబిరంలో భాగంగా మూడో రోజు శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించారు. యూనిట్–1 వాలంటీర్లు పసుమాముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, యూనిట్–2 వాలంటీర్లు ప్రాథమిక పాఠశాలలో పిచ్చిమొక్కలు, చెత్త తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.

మధ్యాహ్నం అనంతరం కళాశాల లైబ్రేరియన్, ఈ–లైబ్రరీ తెలంగాణ ఫౌండర్ డా.ఏ.దుర్గాప్రసాద్ శిబిరాన్ని సందర్శించి యూపీఎస్సీ సివిల్స్, గ్రూప్–1, పీజీ ఎంట్రెన్స్, లాసెట్, బ్యాంకింగ్, రైల్వే తదితర పోటీ పరీక్షలపై అవగాహన కల్పించారు. డిగ్రీ అనంతరం విద్యార్థులు ఎలా సిద్ధం కావాలో, సిలబస్, మెటీరియల్, ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు, వెబ్‌సైట్లు, మొబైల్ యాప్స్ వినియోగంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా.ఇ.యాదగిరి రెడ్డి, డా.ఎస్.శారదా దేవి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Sthanikam

శ్రమదానం, పోటీ పరీక్షలపై అవగాహన – ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News