Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:50 AM

శోభనాద్రిపురం కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఎటెల్లి పరమేశ్

28-12-2025 207 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శోభనాద్రిపురం కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఎటెల్లి పరమేశ్ నియామకం

రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామశాఖ అధ్యక్షునిగా ఎటెల్లి పరమేశ్ ను నియమించినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి వెల్లడించారు.

ఈ నియామకం నేటి నుంచే అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజాసమస్యలపై పోరాటంలో ఎటెల్లి పరమేశ్ కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పున్న జగన్మోహన్, మేడి రవిచంద్ర, పిట్ట వెంకట్ రెడ్డి, పిట్ట రామ్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జామిరోద్దీన్, బత్తుల నవీన్, దేవేందర్ సాయి తదితరులు పాల్గొని నూతన అధ్యక్షునికి శుభాకాంక్షలు తెలిపారు.

గ్రామ అభివృద్ధి, పార్టీ విస్తరణే లక్ష్యంగా పనిచేస్తానని నూతన అధ్యక్షుడు ఎటెల్లి పరమేశ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Sthanikam

శోభనాద్రిపురం కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఎటెల్లి పరమేశ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News