Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:37 AM

శిలాఫలకాలు ధ్వంసం.. నకిరేకల్‌లో కాంగ్రెస్ అరాచక పాలన: చిరుమర్తి లింగయ్య

03-01-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శిలాఫలకాలు ధ్వంసం చేసినంత మాత్రాన అభివృద్ధిని చెరపలేరు:

నకిరేకల్ నియోజకవర్గం

నకిరేకల్ మండలంలోని మోదినిగూడెం గ్రామంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసిన ఘటనపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ధ్వంసమైన శిలాఫలకాలను పరిశీలించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని విమర్శించారు. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని, కేసీఆర్ హయాంలో మంజూరైన పనులకే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి కాలయాపన చేస్తోందని ఆరోపించారు. నకిరేకల్ నియోజకవర్గంలో తాము తీసుకొచ్చిన అభివృద్ధి పనులకే స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేస్తున్నారని పేర్కొన్నారు.

తాము ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. శిలాఫలకాలు పగలగొట్టినంత మాత్రాన బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చెరపలేరని గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో గంజాయి బ్యాచ్‌ను అడ్డం పెట్టుకుని చిల్లర వేషాలు వేస్తున్నారని ఆరోపించారు.

ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి గట్టిగా బుద్ధి చెప్పారని తెలిపారు.

రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేస్తూ, నకిరేకల్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై పూర్తి నివేదిక తెప్పించుకోవాలని డిమాండ్ చేశారు. .

Sthanikam

శిలాఫలకాలు ధ్వంసం.. నకిరేకల్‌లో కాంగ్రెస్ అరాచక పాలన: చిరుమర్తి లింగయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News