Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని సందర్శించిన కళాశాల ప్రిన్సిపాల్

శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని సందర్శించిన కళాశాల ప్రిన్సిపాల్

శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని సందర్శించిన కళాశాల ప్రిన్సిపాల్
06-01-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం: భువనగిరి ప్రతినిధి నల్లమసు కుమార్

జాగృతి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్స్ 1,2,3 ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నాగిరెడ్డిపల్లి,ఏంబావి,ఎర్రంబెల్లి గ్రామాలలో నిర్వహిస్తున్న శీతాకాల ప్రత్యేక శిబిరం నాలుగో రోజుకు చేరుకున్నాయి.ఈ శిబిరాలను కళాశాల ప్రిన్సిపల్ ఎస్.మల్లేశం సందర్శించడం జరిగింది.నాలుగు రోజులు భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామ ప్రజలకు పరిసరాల పరిశుభ్రత,వాతావరణ మార్పు వలన వచ్చి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జెక్క రాఘవేందర్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు వెంకటేష్,ఇస్తారి సుధా కిషోర్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని సందర్శించిన కళాశాల ప్రిన్సిపాల్

Article Image
స్థానికం: భువనగిరి ప్రతినిధి నల్లమసు కుమార్

జాగృతి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్స్ 1,2,3 ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నాగిరెడ్డిపల్లి,ఏంబావి,ఎర్రంబెల్లి గ్రామాలలో నిర్వహిస్తున్న శీతాకాల ప్రత్యేక శిబిరం నాలుగో రోజుకు చేరుకున్నాయి.ఈ శిబిరాలను కళాశాల ప్రిన్సిపల్ ఎస్.మల్లేశం సందర్శించడం జరిగింది.నాలుగు రోజులు భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామ ప్రజలకు పరిసరాల పరిశుభ్రత,వాతావరణ మార్పు వలన వచ్చి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జెక్క రాఘవేందర్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు వెంకటేష్,ఇస్తారి సుధా కిషోర్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News