Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:11 PM

శబరిమల వెళుతున్న స్వాములకు సహాయం

శబరిమల వెళుతున్న స్వాములకు సహాయం

 శబరిమల వెళుతున్న స్వాములకు సహాయం
28-12-2025 105 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మల్కాజిగిరి స్థానికo రిపోర్టర్

మల్కాజిగిరి వినాయక నగర్ డివిజన్ లో నివాసముండే మధు, నవీన్ అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకొని శబరిమలకు బయలుదేరుతున్న సందర్భంగా శబరి యాత్ర ఖర్చులకోసం మల్కాజిగిరి వినాయక నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండా నిరంజన్ స్వాములకు ఇరువురికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అయ్యప్ప దీవె నలు వినాయక నగర్ డివిజన్, నియోజకవర్గ ప్రజలపై ఉండాలని మైనంపల్లి హనుమంత రావు సహకారంతో ఎవరికి ఎవసరం ఉన్న చూసుకుంటున్నట్లు నిరంజన్ తెలిపారు.

Sthanikam

శబరిమల వెళుతున్న స్వాములకు సహాయం

Article Image

మల్కాజిగిరి స్థానికo రిపోర్టర్

మల్కాజిగిరి వినాయక నగర్ డివిజన్ లో నివాసముండే మధు, నవీన్ అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకొని శబరిమలకు బయలుదేరుతున్న సందర్భంగా శబరి యాత్ర ఖర్చులకోసం మల్కాజిగిరి వినాయక నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండా నిరంజన్ స్వాములకు ఇరువురికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అయ్యప్ప దీవె నలు వినాయక నగర్ డివిజన్, నియోజకవర్గ ప్రజలపై ఉండాలని మైనంపల్లి హనుమంత రావు సహకారంతో ఎవరికి ఎవసరం ఉన్న చూసుకుంటున్నట్లు నిరంజన్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News