Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:30 PM

సేవాభావంతో ముందుకు వచ్చిన ఆచార్య – పాఠశాలకు విరాళం

27-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

శ్రీ సరస్వతీ విద్యాపీఠ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న చంద్రశేఖర్ ఆచార్య మాట్లాడుతూ దేశ సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించడంలో విద్యకు కీలక పాత్ర ఉందని పేర్కొన్నారు. ఈ లక్ష్యంతోనే శ్రీ సరస్వతీ విద్యాపీఠం స్థాపించబడిందని వివరించారు. విద్య అనేది కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, మంచి విలువలు, ఆచారాలు, భారతీయ సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించే సాధనమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆచార్య పాఠశాల అభివృద్ధి కోసం 11,000 రూపాయలను సేవా నిధిగా అందజేసి తన సేవాభావాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి అర్థం చంద్రశేఖర్, సహ కార్యదర్శి శివరాజ్, గోవర్ధన్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి, పూర్వ విద్యార్థులు, ఆచార్యులు, మాతాజీలు మరియు విద్యార్థి బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ ఆవిర్భావ దినోత్సవం ఉత్సాహభరిత వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడింది.

Sthanikam

సేవాభావంతో ముందుకు వచ్చిన ఆచార్య – పాఠశాలకు విరాళం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News