Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:25 PM

సేవా కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా పెనుకొండ అన్నపూర్ణ – మంత్రి సవితమ్మ

17-03-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో SRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ముస్లిం సోదర సోదరీమణులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు 3000 కుటుంబాలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక సౌహార్దతను పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పలువురు అభిప్రాయపడ్డారు.

ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తూనే, మరోవైపు స్వంత ఖర్చుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవితమ్మ తన ప్రత్యేక ముద్రను చూపిస్తున్నారు.

Sthanikam

సేవా కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా పెనుకొండ అన్నపూర్ణ – మంత్రి సవితమ్మ

Article Image

పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో SRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ముస్లిం సోదర సోదరీమణులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు 3000 కుటుంబాలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక సౌహార్దతను పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పలువురు అభిప్రాయపడ్డారు.

ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తూనే, మరోవైపు స్వంత ఖర్చుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవితమ్మ తన ప్రత్యేక ముద్రను చూపిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News