Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:05 PM

సీతారాముల కళ్యాణంలో పుస్తె మెట్టెల సమర్పణ

సీతారాముల కళ్యాణంలో పుస్తె మెట్టెల సమర్పణ

సీతారాముల కళ్యాణంలో పుస్తె మెట్టెల సమర్పణ
27-03-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

బోయగుబ్బ: ఆ భగవంతుని ఆశీస్సులతో సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణ కానుకగా పుస్తె మెట్టెలను సమర్పిస్తూ శ్రీమతి శ్రీ రేగులగడ్డ పార్వతమ్మ స్వామి గౌడ్ గారు తమ భక్తిని చాటుకున్నారు.

కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొమ్మగొని లింగుస్వామి, మూడో వార్డు సభ్యుడు గుత్తా శ్రీనివాస్ రెడ్డి, నాలుగో వార్డు సభ్యుడు మల్యాల నరేందర్ పాల్గొని భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు. పూజా కార్యక్రమాలు భక్తి వాతావరణంలో సాగాయి.

Sthanikam

సీతారాముల కళ్యాణంలో పుస్తె మెట్టెల సమర్పణ

Article Image

బోయగుబ్బ: ఆ భగవంతుని ఆశీస్సులతో సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణ కానుకగా పుస్తె మెట్టెలను సమర్పిస్తూ శ్రీమతి శ్రీ రేగులగడ్డ పార్వతమ్మ స్వామి గౌడ్ గారు తమ భక్తిని చాటుకున్నారు.

కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొమ్మగొని లింగుస్వామి, మూడో వార్డు సభ్యుడు గుత్తా శ్రీనివాస్ రెడ్డి, నాలుగో వార్డు సభ్యుడు మల్యాల నరేందర్ పాల్గొని భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు. పూజా కార్యక్రమాలు భక్తి వాతావరణంలో సాగాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News