Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:36 PM

సీసీ రోడ్ల పనులకు శ్రీకారం – గ్రామ అభివృద్ధికి నాణ్యతతో పనులు చేయాలి..

26-03-2026 355 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సిర్గాపూర్ మండలంలోని వాసర్ మరియు చందర్తాండ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్‌లు హన్మంత్ రావు పాటిల్, రుక్మిణి పూల్ సింగ్ ఆహ్వానం మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు,తండాల అభివృద్ధికి మౌలిక వసతులు ముఖ్యమని, ముఖ్యంగా రహదారులు ప్రజల రోజువారీ జీవితానికి ఎంతో అవసరమని తెలిపారు.చేపట్టిన సీసీ రోడ్ల పనులు నాణ్యతతో, సమయానికి పూర్తిచేయాలని, ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం కలిగేలా అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు హన్మంత్ రావు, రుక్మిణి పూల్ సింగ్, ఉప సర్పంచ్ విఠల్ రెడ్డి, అంతు పటేల్, విట్టల్ రావు పాటిల్,మాజీ సర్పంచ్‌లు,కౌన్సిలర్లు బాణపురం రాజు,రాంసింగ్, శంకర్, కౌన్సిలర్లు మహేష్ చౌహన్, వెంకట్ నాయక్, విఠల్,మారుతీ,పుడ్లిక్,ప్రకాష్ పటేల్, వెంకట్ రెడ్డి, జగదీష్, జైవంత్, ఎసప్ప, మాణిక్, దివాకర్ రెడ్డి, బాబు తదితరులు మరియు కాంగ్రెస్ పార్టీ గ్రామ, తండా నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

సీసీ రోడ్ల పనులకు శ్రీకారం – గ్రామ అభివృద్ధికి నాణ్యతతో పనులు చేయాలి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News