Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

సెన్సెస్-2027 ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

సెన్సెస్-2027 ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

సెన్సెస్-2027 ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
15-05-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ప్రతి ఇంటిని క్షుణ్ణంగా లెక్కించాలి

స్టేట్ జాయింట్ డైరెక్టర్ రఘు అనుమోలు

సెన్సెస్-2027 ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని స్టేట్ జాయింట్ డైరెక్టర్ రఘు అనుముల సూచించారు. శుక్రవారం కోదాడ పట్టణంలో ఇళ్ల గణన ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, ఎన్యూమరేటర్లతో మాట్లాడి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా లెక్కించాలని, ఎలాంటి వివరాలు మిస్ కాకుండా నమోదు చేయాలని ఆదేశించారు.గణన విధానం, నమోదు పత్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.గతములో లాగా పేపర్ మీద సేకరించుట కాకుండా ఈ సారి జన గణన డిజిటల్ రూపములో చేపట్టుట జరుగుచున్నదని తెలిపినారు.

Sthanikam

సెన్సెస్-2027 ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

Article Image

ప్రతి ఇంటిని క్షుణ్ణంగా లెక్కించాలి

స్టేట్ జాయింట్ డైరెక్టర్ రఘు అనుమోలు

సెన్సెస్-2027 ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని స్టేట్ జాయింట్ డైరెక్టర్ రఘు అనుముల సూచించారు. శుక్రవారం కోదాడ పట్టణంలో ఇళ్ల గణన ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, ఎన్యూమరేటర్లతో మాట్లాడి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా లెక్కించాలని, ఎలాంటి వివరాలు మిస్ కాకుండా నమోదు చేయాలని ఆదేశించారు.గణన విధానం, నమోదు పత్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.గతములో లాగా పేపర్ మీద సేకరించుట కాకుండా ఈ సారి జన గణన డిజిటల్ రూపములో చేపట్టుట జరుగుచున్నదని తెలిపినారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News