Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:23 AM

సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కోట సుధాకర్

12-05-2026 159 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: పెరిక కులస్తులను గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం సంతోషకరమని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట సుధాకర్ పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెరిక కులానికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

కార్పొరేషన్‌ అధ్యక్షుడిగా దొంగరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడిగా బుడిగం శ్రీనివాస్‌ను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి యాదాద్రి భువనగిరి జిల్లా పెరిక కులస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పెరిక కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం మరింత తోడ్పాటు అందించాలని, రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక కోటా కల్పించాలని కోరారు.

Sthanikam

సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కోట సుధాకర్

Article Image

రామన్నపేట: పెరిక కులస్తులను గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం సంతోషకరమని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట సుధాకర్ పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెరిక కులానికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

కార్పొరేషన్‌ అధ్యక్షుడిగా దొంగరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడిగా బుడిగం శ్రీనివాస్‌ను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి యాదాద్రి భువనగిరి జిల్లా పెరిక కులస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పెరిక కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం మరింత తోడ్పాటు అందించాలని, రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక కోటా కల్పించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News