Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం వినతి…

21-03-2026 154 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దివిస్ లాబోరేటరీస్ జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్‌ను స్థానిక ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంకిరెడ్డిగూడెం గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లోని మహిళలు, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు.ఈ విషయంపై జీఎం సుధాకర్ సానుకూలంగా స్పందించినట్లు ప్రతినిధులు తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వారికి వివరించారు.అనంతరం సంస్థ తరపున “స్వామి వివేకానంద జీవిత చరిత్ర” పుస్తకాన్ని సుధాకర్‌కు అందజేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు పాలెం వెంకటేష్, సభ్యులు యాట మహేందర్, నల్ల ఉదయ్ కిరణ్, బడుగు హరినాథ్, భూమిక తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం వినతి…

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దివిస్ లాబోరేటరీస్ జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్‌ను స్థానిక ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంకిరెడ్డిగూడెం గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లోని మహిళలు, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు.ఈ విషయంపై జీఎం సుధాకర్ సానుకూలంగా స్పందించినట్లు ప్రతినిధులు తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వారికి వివరించారు.అనంతరం సంస్థ తరపున “స్వామి వివేకానంద జీవిత చరిత్ర” పుస్తకాన్ని సుధాకర్‌కు అందజేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు పాలెం వెంకటేష్, సభ్యులు యాట మహేందర్, నల్ల ఉదయ్ కిరణ్, బడుగు హరినాథ్, భూమిక తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News