Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:12 AM

స్వయం శక్తితో ఎదగాలి : సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య

05-01-2026 262 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి తేజ కిరాణం & జనరల్ స్టోర్ ను సోమవారం గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ స్వయం శక్తితో ఎదగాలని పిలుపునిచ్చారు. చిన్న స్థాయి వ్యాపారాలే భవిష్యత్తులో పెద్ద విజయాలకు బాటలు వేస్తాయని పేర్కొన్నారు.

గ్రామస్థులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇలాంటి స్వయం ఉపాధి ప్రయత్నాలు ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, ఉపాధి పథకాలను వినియోగించుకొని యువత, మహిళలు వ్యాపార రంగంలో ముందుకు రావాలని సూచించారు.

నూతనంగా ప్రారంభమైన ఈ కిరాణం స్టోర్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు గుత్తా నర్సింహారెడ్డి, కొండ బుచ్చిబాబు గౌడ్,నారాపాక ధర్మయ్య, పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

స్వయం శక్తితో ఎదగాలి : సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News