Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

స్వర్ణగిరిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు...

09-03-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఈఓ అమర్నాథ్.

భువనగిరి టౌన్:తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన యాదాద్రి తిరుమల తిరుపతి దేవస్థానం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆలయ ఈవో అమర్నాథ్,సిపిఆర్ఓ సాయిబాబా,హెచ్ ఆర్ మూర్తి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వర్ణగిరి దేవస్థానంలో పనిచేస్తున్న మహిళ మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమితో పాటు సమస్త ప్రకృతిని స్త్రీ మూర్తిగా ఆరాధిస్తూ.. గౌరవిస్తారు.మన భారతీయులు మాతృ దేవోభవ అని దైవంగా పూజిస్తాం. మహిళలకు సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే వారు రాణించని రంగం అంటూ ఉండదంటే అతిశయక్తి కాదు. తల్లిగా గృహిణిగా ఆమె అందించే సేవలు అమూల్యమైనవి వెల కట్టలేనివని,స్త్రీ లేకపోతే జననం లేదు.స్త్రీ లేకపోతే గమనం లేదు.స్త్రీ లేకపోతే సృష్టి జీవం లేదు.స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు.మహిళ అంటే కేవలం ప్రేమ సహనం త్యాగమే కాదు.అన్ని రంగాలలో నాణ్యత సామర్థ్యమే తోపాటు స్వశక్తితో సాధికారత సమానత్వం సాధిస్తూ అన్ని రంగాలలో తమ ఉనికిని చాటుతూ సమాజ ప్రగతిలో భాగస్వాములవుతున్నారని తెలిపారు.

Sthanikam

స్వర్ణగిరిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News