Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

స్వరాజ్య జ్యోతి వెలిగించిన మహనీయుడు శివాజీ

20-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యువతకు స్ఫూర్తి ప్రదాత శివాజీ – చినుకని యువరాజు

స్వరాజ్య స్థాపనకు ప్రాణం పోసి భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని పర్యావరణ సంరక్షణ యువశక్తి కార్యవిభాగం తెలంగాణ ప్రాంత సహ ప్రముఖ్ చినుకని యువరాజు పేర్కొన్నారు.పంతంగిలో ఘనంగా శివాజీ జయంతి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ డాక్టర్ జీ శాఖ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని పంతంగి గ్రామంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.జిజియా బాయి సంస్కారాలే శివాజీ మహాత్మ్యం, శివాజీ వ్యక్తిత్వ వికాసానికి ఆయన తల్లి జిజియా బాయి ఇచ్చిన విలువలే పునాదిగా నిలిచాయని యువరాజు తెలిపారు. చిన్ననాటి నుంచే ధైర్యం, దేశభక్తి, ధర్మనిరత భావాలను నూరిపోసినందువల్లే శివాజీ స్వరాజ్య స్థాపనలో విజయం సాధించారని పేర్కొన్నారు.యువత శివాజీ మార్గంలో నడవాలి ప్రతి యువకుడు శివాజీ ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. దేశభక్తి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో

మిర్యాల సంతోష్, బాతరాజు మణికంఠ, అంతటి సంపత్, ఆనగంటి చరణ్, సన్నీ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్వరాజ్య జ్యోతి వెలిగించిన మహనీయుడు శివాజీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News