Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

స్వర్గీయ పంజల నారాయణ గారికి ఘన నివాళులు : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

01-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్వర్గీయ పంజల నారాయణ గారి దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని పి.ఆర్.జి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన పంజల రామాంజనేయులు గౌడ్ గారి తండ్రి గారు పంజల నారాయణ గారి దినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య,భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుటుంబ సభ్యులతో కలిసి వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Sthanikam

స్వర్గీయ పంజల నారాయణ గారికి ఘన నివాళులు : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

Article Image

స్వర్గీయ పంజల నారాయణ గారి దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని పి.ఆర్.జి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన పంజల రామాంజనేయులు గౌడ్ గారి తండ్రి గారు పంజల నారాయణ గారి దినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య,భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుటుంబ సభ్యులతో కలిసి వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News