Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:01 AM

స్విన్‌బర్న్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ సాధించిన అంతటి రాకేష్ గౌడ్

18-12-2025 1,056 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్విన్‌బర్న్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ సాధించిన అంతటి రాకేష్ గౌడ్

రామన్నపేట స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ అంతటి పద్మా రమేష్ గౌడ్ చిన్న కుమారుడు అంతటి రాకేష్ గౌడ్ ఉన్నత విద్యాభ్యాస లక్ష్యంతో ఆస్ట్రేలియాకు వెళ్లి మెల్బోర్న్ కేంద్రంగా చదువును కొనసాగించారు.

స్విన్‌బర్న్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో సప్లై చైన్ ఇన్నోవేషన్ విభాగంలో మాస్టర్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి పట్టా అందుకున్నారు. విదేశీ విద్యలో ప్రతిభ చాటుతూ రాకేష్ గౌడ్ సాధించిన ఈ ఘనతపై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.

గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ విద్యా వేదిక వరకు రాకేష్ గౌడ్ సాధించిన ప్రగతి యువతకు ఆదర్శంగా నిలుస్తోందని పలువురు ప్రశంసించారు.

Sthanikam

స్విన్‌బర్న్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ సాధించిన అంతటి రాకేష్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News