Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:05 PM

స్థానిక ఎమ్మెల్యే స్పందన: సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని హామీ

20-01-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:తొర్రూర్ డివిజన్ మున్సిపాలిటీ ఆరో వార్డు అంబేద్కర్ నగర్, మహబూబాబాద్ జిల్లా లో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డీకి ఒక వినతి పత్రం అందజేశారు.ఈ పత్రంలో మున్సిపాలిటీ నుండి వచ్చే నిధులు దుర్వినియోగం అవుతున్నట్టు, నిర్లక్ష్యపూర్వకంగా పనులు నడుస్తున్నట్టు, నాణ్యత సమస్యలతో నిర్మాణాలు జరుగుతున్నట్టు వివరించారు. ముఖ్యంగా కేటాయించిన నిధులు పూర్తిగా ఇతర ఉపయోగాలకు వెళ్ళి, సిమెంట్ మరియు ఇటుకల నాణ్యత తక్కువగా ఉండటం, ఫ్యాన్లు, కరెంట్ ప్రహరి, గోడలు వంటి అవసరమైన నిర్మాణ పనులు పూర్తిగా జరగకపోవడం, సమస్యలను పరిష్కరించడానికి ఇతర బడ్జెట్ విభాగాల నుంచి నిధులు కేటాయించవలసిన అవసరం ఉన్నట్టు వినతి పత్రంలో పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు, మహబూబాబాద్ జిల్లా నర్కుటి రామారాజు, ఇతర కార్యకర్తలు మరియు స్థానిక సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

స్థానిక ఎమ్మెల్యే స్పందన: సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని హామీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News