Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:28 AM

సతీష్‌నగర్‌లో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు..భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నదానం

12-05-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: హనుమాన్‌ జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని సతీష్‌నగర్‌ కాలనీలో గల శ్రీశ్రీశ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు భక్తి పారవశ్యంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేపట్టారు.

కార్యక్రమానికి బీజేపీ కిసాన్‌ మోర్చా జాతీయ అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, టూటౌన్‌ పట్టణ అధ్యక్షుడు మిరియాల వెంకటేష్‌, పబ్బు మౌనిక నరేందర్‌గౌడ్‌ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అక్కెనపల్లి శ్రీనివాసులు, చెదల రమణగౌడ్‌, బండారు శంకర్‌గౌడ్‌, చోళ్ళేటి వెంకటాచారి, రవీంద్రచారి, స్వామి, చెదల నిఖిల్‌గౌడ్‌, పండు, బంటి తదితరులతో పాటు నగర ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

సతీష్‌నగర్‌లో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు..భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నదానం

Article Image

నల్లగొండ: హనుమాన్‌ జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని సతీష్‌నగర్‌ కాలనీలో గల శ్రీశ్రీశ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు భక్తి పారవశ్యంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేపట్టారు.

కార్యక్రమానికి బీజేపీ కిసాన్‌ మోర్చా జాతీయ అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, టూటౌన్‌ పట్టణ అధ్యక్షుడు మిరియాల వెంకటేష్‌, పబ్బు మౌనిక నరేందర్‌గౌడ్‌ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అక్కెనపల్లి శ్రీనివాసులు, చెదల రమణగౌడ్‌, బండారు శంకర్‌గౌడ్‌, చోళ్ళేటి వెంకటాచారి, రవీంద్రచారి, స్వామి, చెదల నిఖిల్‌గౌడ్‌, పండు, బంటి తదితరులతో పాటు నగర ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News